Telugu Satram

Contact banner

Our Services

Pujas and Ceremonies

హరిద్వార్, రుషికేశ్, రూర్కీ, డెహ్రాడూన్, చుట్టుపక్కల పూజ కార్య క్రమములు, అభిషేకములు, వివాహములు ఉపనయన, గృహప్రవేశములు, నవగ్రహ పూజలు మరియు పితృ దేవతల పూజ ల కొరకు శాస్త్ర ప్రకారం విధి  విధానంగా జరుపబడును.

 పై సేవలు ను పొందేందుకు  ముందుగా ఫోన్ ద్వారా తెలుపగలరు
992768 7899 — 92193 45917. గంటేల వాసుదేవ శర్మ,  హరిద్వార్

Children Education

ప్రాథమిక విద్యార్థుల కు పుస్తకములు,  అవకాశం ఉన్నంతవరకు ఫీజు విషయములో సహాయము చేయుటలో మన ట్రస్ట్ కృషి చేయు చున్నది

Accommodation At Haridwar

Sri Gouthami Nityannadana Trust is dedicated to providing pilgrims with a comfortable and safe place to stay during their travels. Our rooms are clean, well-maintained, and equipped with all the necessary amenities to ensure a comfortable stay. We offer a range of room options to suit every budget. Pilgrims can easily request rooms by contacting us through our website or by phone. Our friendly staff will assist you in finding the perfect room for your needs and will ensure that your stay with us is a pleasant one. Book your stay with us today and experience the comfort and convenience of our accommodations!

Original Certified Rudraksha

అన్ని రకముల రుద్రాక్షలు ఒరిజినల్ సర్టిఫికెట్ తో మీ ఇంటివద్దకు  పోస్ట్ ద్వారా పంపించబడును 

ఏకముఖి నుంచి 14 ముఖములవరకు ఒరిజినల్ రుద్రాక్షమాలలు లభించును

RUDRAKSHA GANGA HARIDWAR

Scroll to Top